హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇసుక రవాణా, ట్రాఫిక్‌పై కలెక్టర్ కీలక ఆదేశాలు

BDK: జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులతో సమీక్ష నిర్వహించి, ఇసుక రవాణా, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, అక్రమ ఇసుక తరలింపుపై చర్యలు తీసుకోవాలని మణుగూరు, చర్ల, భద్రాచలం, బూర్గంపాడు ప్రాంతాల్లో ఇసుక వాహనాల రాకపోకలను రోడ్ల సామర్థ్యం, ట్రాఫిక్ పరిస్థితులకు అనుగుణంగా క్రమబద్ధీకరించాలని సూచించారు. భద్రాచలం రహదారి మరమ్మతుల నాణ్యతను వెంటనే పరిశీలించి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు.