హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చింతపల్లి ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరణ

ASR: చింతపల్లి సబ్ డివిజన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ)గా జాదవరావ్ నిరంజన్ మహేంద్ర సిన్హా బుధవారం  బాధ్యతలను స్వీకరించారు. 2024 ఐపీస్ బ్యాచ్‌కు చెందిన మహేంద్ర సిన్హా పుణే ప్రాంతానికి చెందిన వారు. ప్రస్తుతం గ్రే హౌండ్స్ అస్సాల్ట్ కమాండర్‌గా పని చేస్తున్న మహేంద్ర సిన్హాను ప్రభుత్వం చింతపల్లి ఏఎస్పీగా నియమించింది.