NDL: CII వేదికగా బుధవారం పలు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో MOUలు చేసుకున్నాయి. కేంద్రమంత్రి కె. రామ్మోహన్ నాయుడు, మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్ ఆధ్వర్యంలో ఈ ఒప్పందాలు జరిగాయి. మంత్రులు వివిధ సంస్థలు, స్టార్టప్‌లు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాళ్లను సందర్శించారు. ఎంపీలు ఎం.భరత్, కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
CII వేదికగా పలు సంస్థలతో MOUలు


