KMM: ట్రంక్ రోడ్ లోని SBI జూబ్లీక్లబ్ బ్రాంచ్ ATM కేంద్రం వీధి కుక్కలకు నిలయంగా మారిందని స్థానికులు తెలిపారు. నిత్యం వీధి కుక్కలు ATM కేంద్రంలోకి వచ్చి సంచరిస్తుండడంతో నగదు విత్ డ్రా కోసం వచ్చే వినియోగదారులు భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పారు. సంబంధిత అధికారులు స్పందించి ఏటీఎం కేంద్రంలో వీధి కుక్కలు సంచరించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
VIDEO: వీధి కుక్కలకు నిలయంగా మారిన ATM కేంద్రం


