BHNG: ఆలేరు మండలం శ్రీనివాసపురంలో కెనరా బ్యాంక్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలోని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా మహిళలకు జ్యూట్ బ్యాగుల తయారీలో ఉచిత శిక్షణ కొనసాగుతోంది. శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా వెటర్నరీ, యానిమల్ హస్బెండరీ అధికారి, గ్రామీణ అభివృద్ధి ఉపాధి శిక్షణ సంస్థ అడిషనల్ డైరెక్టర్ కె. రమేష్ పరిశీలించి, శిక్షణలో పాల్గొన్నారు.
తెలంగాణ
జ్యూట్ బ్యాగుల తయారీపై ఉచిత శిక్షణ


