హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం

విశాఖలో 80వ పురుషుల, 19వ మహిళల అఖిల భారత రైల్వే బాక్సింగ్ ఛాంపియన్‌షిప్-2026 బుధవారం ప్రారంభమైంది. రైల్వే ఇండోర్ స్పోర్ట్స్ ఎన్‌క్లేవ్‌లో అక్టోబర్ 10 వరకు ఈ పోటీలు జరుగుతాయి. వివిధ రైల్వే జోన్ల బాక్సర్లు పాల్గొంటున్న ఈ కార్యక్రమాన్ని డీఆర్ఎం, దక్షిణ కోస్తా రైల్వే క్రీడా సంఘం అధ్యక్షుడు లలిత్ బోహ్రా ప్రారంభించారు.