హైదరాబాద్: 28°C
తెలంగాణ

కమ్యూనిటీ హాల్ ప్రారంభం

BDK: పాల్వంచ మండలం శేఖరం మంజూరులో నవ లిమిటెడ్ సీఎస్ఆర్ ఆధ్వర్యంలో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నవ లిమిటెడ్ చేపడుతున్న వైద్య, విద్య, ఉపాధి మరియు ఇతర సంక్షేమ కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఎం.గణేష్, డిప్యూటీ మేయర్ ఎస్.లలిత కుమారి పాల్గొన్నారు.