అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి పారామెడికల్ డిప్లొమా కోర్సుల్లో 130 ఖాళీ సీట్లకు దరఖాస్తులు కోరారు. ఇంటర్మీడియట్ అర్హత ఉన్న అభ్యర్థులు డీఎంఎల్‌టీ, డీఓఏ, డీఆర్‌జీఏ, డీఈసీజీ, డీఎంబీటీ, డీఏఓటీటీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 14లోగా ప్రిన్సిపాల్ కార్యాలయంలో సమర్పించాలని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.విజయశ్రీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం


