KRNL: మంత్రాలయం మండలం చట్నీహళ్లి ZPHSలో ఉద్రిక్తత నెలకొంది. అసైన్‌మెంట్ పేపర్లపై తాగునీరు పడిందనే కారణంతో ఉపాధ్యాయురాలు మౌనిక 35 మంది విద్యార్థులను కొట్టారని గ్రామస్థులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని వాగ్వాదానికి దిగారు. ఘటనపై అధికారులు విచారణ జరిపి వాస్తవాలను తేల్చాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ZPHSలో ఉద్రిక్తత.. విద్యార్థులపై దాడి?


