ATP: స్కానింగ్ కేంద్రాలలో నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని ఆర్డీవో శ్రీనివాసు, DPMO శ్రీనివాసులు రెడ్డి సూచించారు. బుధవారం గుంతకల్లు ఆర్డీవో కార్యాలయంలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నివారణ చట్టంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'స్కానింగ్ కేంద్రాలలో నిబంధనలు తప్పనిసరి'


