EG: గోపాలపురం మండలం సంజీవపురంలో ఏర్పాటు చేసిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. రైతుల భూ హక్కులకు భరోసా కల్పిస్తూ, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


