హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జానపద కళకు విజయలక్ష్మి ప్రత్యేక బాణీ

VZM: ఉత్తరాంధ్ర జానపద కళకు ప్రత్యేక బాణీని అందించిన రెడ్డి విజయలక్ష్మి గరివిడి మండలం గెడ్డపువలస నివాసి. 1994లో కళాప్రస్థానం ప్రారంభించిన ఆమె, 1996 నుంచి ‘శ్రీ మాతా’ సంస్థ ద్వారా ఆడియో, వీడియో రికార్డింగ్స్ చేస్తూ జానపదాన్ని విస్తరించారు. ఆమె గాత్రంలో ఎన్నో బాణీలు మారుమోగగా, 10,000 పైగా బుర్రకథలతో సరికొత్త శైలి సృష్టించారు.