GNTR: జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్, జిల్లాలోని ఆరు సబ్‌డివిజన్ల డీఎస్పీలు, మహిళా పీఎస్ డీఎస్పీ, సీసీఎస్ డీఎస్పీతో కలిసి గుంటూరు జిల్లా పోలీసు లోగోను ఆవిష్కరించారు. ఇకపై జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది లోగోను ధరించాలని ఎస్పీ సూచించారు. ఇది జిల్లా పోలీసులకు ప్రత్యేక గుర్తింపును కల్పిస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
నూతన పోలీసు లోగోను ఆవిష్కరించిన ఎస్పీ


