హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైల్వే జోన్ కార్యాలయాన్ని పరిశీలించిన బీజేపీ అధ్యక్షుడు

VSP: ఆరిలోవలో నిర్మిస్తున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ భవన నిర్మాణ పనులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు పరిశీలించారు. రైల్వే జోన్ సాకారం కావడం ద్వారా ప్రాంతంలో రైల్వే అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని మాధవ్ తెలిపారు. నరేంద్ర మోదీ 25 ఏళ్ల సేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు.