హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నాం'

కృష్ణా: పెడన మున్సిపల్ కార్యాలయంలో రూ.12.20 లక్షలతో ఏర్పాటు చేసిన 19 తోపుడు బండ్లు,ట్రాక్టర్ ట్రక్కులను ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించేందుకు, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు.