PDPL: జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలల్లో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం గెస్ట్ స్పెషల్ ఎడ్యుకేటర్ నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో శారద తెలిపారు. రామగుండం, కమాన్పూర్, మంథని, జూలపల్లి, మల్యాల తదితర ప్రాంతాల్లోని జెడ్పీహెచ్ఎస్, గురుకుల పాఠశాలల్లో ఖాళీలు ఉన్నాయన్నారు. అర్హులు ఈ నెల 10 లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
ఉద్యోగాలకు డీఈవో పిలుపు


