హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెవెన్యూ సమస్యలు వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

NDL: పీజీఆర్ఎస్‌లో రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలు పునరావృతం కాకుండా క్షేత్రస్థాయిలోనే సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. బుధవారం మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జేసీ సూరజ్ ధనుంజయ్, సబ్‌కలెక్టర్ మనీషా, డీఆర్వో రామునాయక్ తదితరులు పాల్గొన్నారు.