హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గిరిజన రైతులపై దాడిని ఖండించిన సమ్మన్న

MNCL: కవర్ కొత్తపల్లి, రాజారం గ్రామాల్లో పట్టు సాగు చేస్తున్న గిరిజన రైతులపై చెన్నూరు FRO దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం సమ్మన్న తెలిపారు. రైతులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఘటనకు బాధ్యులైన అధికారులను బదిలీ చేసి, సస్పెండ్ చేయాలని, ఎమ్మెల్యే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.