హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధాన్యం కొనుగోలు కేంద్రాలు

KMR: జుక్కల్ నియోజకవర్గంలోని చిన్న కొడప్డేల్, బిచ్కుంద టౌన్, షెట్లూర్, ఖాత్గావ్, కుర్లా, ఎంబుర, ఏలేగావ్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ప్రారంభించారు. గ్రేడ్-ఏ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,461 కనీస మద్దతు ధరతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన సన్నరకం ధాన్యానికి అదనంగా రూ.500 బోనస్ అందిస్తున్నట్లు తెలిపారు.