హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కళాకారుల క్రీడా స్ఫూర్తి అభినందనీయం'

VSP: కళాకారులు కళారంగంతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చాటడం అభినందనీయమని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో మూడు రోజులుగా జరిగిన జిల్లా కళాకారుల క్రికెట్ పోటీలు బుధవారం ముగిశాయి. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే విజేతలకు ట్రోఫీలు అందిస్తూ, ఇలాంటి పోటీలు క్రీడా ప్రతిభను వెలికితీస్తాయన్నారు.