హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా వికసిత్ భారత్ సంకల్ప సభ

GDWL: గద్వాల పట్టణంలోని స్వర్ణకారులు ఫంక్షన్ హాల్‌లో వికసిత్ భారత్ సంకల్ప సభ, సేవా జ్యోతి యాత్ర ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు రామంజునేయులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ప్రసంగాన్ని ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా ప్రదర్శించారు.