BDK: పినపాక మండలం జానంపేటలో బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య డిమాండ్ చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియలో తప్పులు జరుగుతున్నాయని ఆరోపించారు. అర్హులకు న్యాయం జరిగేలా లోపాలను సరిచేయాలని కోరారు.
తెలంగాణ
ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్


