హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిర్పూర్ (టి) నూతన SIగా వెంకటేశ్ బాధ్యతలు

ASF: సిర్పూర్ (టి) పోలీస్ స్టేషన్ నూతన SIగా వెంకటేశ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తామని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని SI అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.