హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యా రంగ సమస్యలపై పోరాడుదాం: PDSU

ATP: దేశవ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్న సమస్యలు నిరుద్యోగ సమస్యలపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని PDSU రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ పిలుపునిచ్చారు. అనంతపురం నగరంలోని PDSU జిల్లా కార్యాలయంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఉద్యోగాలు లేక యువత ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు.