హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలకమండలని ఏర్పాటు చేయాలి: భక్తులు

WGL: శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఈ నెల 11 నుంచి 21 వరకు శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. అయితే ఆలయ పాలకమండలి పదవీకాలం జూన్‌ 20తో ముగిసి నాలుగు నెలలు గడుస్తున్నా కొత్త కమిటీ ఏర్పాటు కాలేదు. ఉత్సవాల వేళ పూర్తిస్థాయి పాలకమండలి ఉంటే భక్తులకు మెరుగైన సౌకర్యాలు, సేవలు అందే అవకాశం ఉంటుందని భక్తులు పేర్కొంటున్నారు.