ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందికి 100% గ్రాస్ వేతనం, హెల్త్ కార్డులు మంజూరు చేసి, సర్వీసులను క్రమబద్ధీకరించాలని కోరుతూ ఏలూరు కలెక్టరేట్ వద్ద నిర్వహిస్తున్న ధర్నాకు ఏపీ ఎన్జీవోస్, ఏపీ జేఏసీ నాయకులు మద్దతు తెలిపారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'కాంట్రాక్టు వైద్య సిబ్బంది డిమాండ్లు పరిష్కరించాలి'


