హైదరాబాద్: 28°C
తెలంగాణ

చారిత్రక కట్టడాలు బావి తరాలకు సాక్షాలు

NGKL: కాకతీయులకాలం నుంచి గ్రామాలలో నిర్మించిన (కోట బురుజు) చారిత్రక కట్టడాలు నేటికీ యాపట్ల, కొత్తయాపట్ల, అంబటిపల్లి, తదితర గ్రామాలలో నేటికీ సజీవ సాక్షంగా మిగిలాయి. చారిత్రక సాక్షాలుగా మిగిలిన ఈ కోట బురుజులు కట్టడాలను పురావస్తు శాఖ పరిశీలించి అక్కడక్కడ కోట బురుజులకు మరమ్మతులు చేపడితే రాబోయే బావి తరాలకు సాక్ష్యంగా నిలుస్తాయని ప్రజలు కోరుతున్నారు.