హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆసుపత్రులు, ల్యాబ్‌లపై అధికారుల తనిఖీలు

KMM: కలెక్టర్‌ దివాకర ఆదేశాల మేరకు కల్లూరు పట్టణంలోని పలు ప్రైవేట్‌ ఆసుపత్రులు, ల్యాబ్‌లను బుధవారం సత్తుపల్లి డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ప్రదీప్‌బాబు తనిఖీ చేశారు. ఆసుపత్రులు, ల్యాబ్‌లు తప్పనిసరిగా చట్టబద్ధ రిజిస్ట్రేషన్‌ కలిగి ఉండాలని సూచించారు. నిబంధనలు పాటించకుండా నిర్వహించే సంస్థలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.