PDPL: గోదావరిఖనిలో SIR ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎండీ ముస్తఫా ఆధ్వర్యంలో మెయిన్ చౌరస్తా నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. ఇందులో ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు పాల్గొన్నారు.
తెలంగాణ
ఓటు హక్కు పరిరక్షణకు భారీ ర్యాలీ


