హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్‌లో రాజకీయ పరిణామాలపై చర్చ

WGL: HYDలోని గాంధీభవన్‌లో TG కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ సచిన్‌ సావంత్‌ను TPCC ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సచిన్‌ సావంత్‌ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం వరంగల్‌ కాంగ్రెస్‌లోని రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించారు. పలు అంశాలతో కూడిన మెమోరాండాన్ని సచిన్‌ సావంత్‌కు అందజేశారు.