BDK: మణుగూరు మండలంలో బుధవారం సింగరేణి ఓసీ-2 ఆపరేటర్ బానోతు అర్జున్ బైక్ ప్రమాదానికి గురయ్యారు. రాత్రి షిఫ్ట్‌కు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదం జరగడంతో తీవ్ర గాయాలయ్యాయి. సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కార్మిక సంఘం ఏరియా అధ్యక్షుడు నాగెల్లి వెంకట్ ఆసుపత్రిలో అర్జున్‌ను పరామర్శించారు.
తెలంగాణ
సింగరేణి కార్మికుడికి బైక్ ప్రమాదం


