BDK: భద్రాచలం పట్టణ టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా సట్ల రాజు బుధవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ముందుగా సత్యం బాబు తెలిపినట్లుగానే సట్ల రాజు భద్రాచలం టౌన్ సీఐగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.
తెలంగాణ
భద్రాచలం టౌన్ సీఐగా సట్ల రాజు బాధ్యతలు


