GDWL: రాజోలి మండలం మాన్ దొడ్డి ఉపసర్పంచ్ భీమన్న చెక్ పవర్ రద్దు చేయడం సరికాదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ విషయమై పార్టీ శ్రేణులతో గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషాను కలిశారు. అతడికి నోటీసు ఇవ్వకుండా, సంజాయిషీ కోరకుండా డీఎల్పీఓ చెక్ పవర్ రద్దు చేయడం సరైంది కాదన్నారు.
తెలంగాణ
VIDEO: 'ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయడం సరికాదు'


