CTR: దోమల దోమల బెడద నియంత్రణకు వైద్య ఆరోగ్య శాఖ వారు చర్యలు చేపట్టారు. బుధవారం పుంగనూరు తూర్పుమొగసాల UPHC పరిధిలో పట్టణ నడిబొడ్డున గల పుంగమ్మ చెరువు మరియు పలమనేరు రోడ్డులో గల సుబ్బమ్మ చెరువు, నక్క బండ లోని చెరువుల్లో గంభూషియా చేపలను విడుదల చేశారు. డాక్టర్ జయంత్ సాయి,సబ్ యూనిట్ అధికారి గంగయ్య పర్యవేక్షించారు.
ఆంధ్రప్రదేశ్
చెరువుల్లో గంబూసియా చేపలు విడుదల


