హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి'

SRPT: చింతలపాలెంలో గంజాయి, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులు, యువతకు అవగాహన కల్పించేందుకు ఓ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో మండల పోలీసుల సహకారంతో బుధవారం అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. యువత గంజాయి, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, చదువుతో పాటు క్రీడలపై దృష్టి సారించాలని నిర్వాహకులు సూచించారు.