W.G: ఆపద సమయాల్లో బాలికలు తమను తాము రక్షించుకునేలా జిల్లాలోని 214 ప్రభుత్వ పాఠశాలల్లో 42 వేల మందికి ఆత్మరక్షణ శిక్షణ ఇస్తున్నట్లు ఇవాళ కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. విద్యార్థినులకు 20 రోజుల పాటు నిపుణులతో శిక్షణ ఇప్పిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాలికలకు ఆత్మరక్షణ శిక్షణ: కలెక్టర్


