అన్నమయ్య: వాల్మీకిపురం మండలం మూరేవాండ్లపల్లెలో బుధవారం MPDO మనోహర్ రాజు డంపింగ్ యార్డును పరిశీలించారు. సేంద్రియ వ్యర్థాల నిర్వహణను సమర్థంగా అమలు చేయాలని ఆయన సూచించారు. NADEP పద్ధతి, వర్మీ కంపోస్ట్, బిన్- బ్యాగ్ విధానం ద్వారా తడి వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మార్చే విధానాలను వివరించారు. స్వచ్ఛ గ్రామాలే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సేంద్రియ వ్యర్థాల నిర్వహణపై సమీక్ష


