హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి:ప్రదీప్‌రావు

WGL: WGL-KMM-NLG పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఖిలా వరంగల్ మండలంలో బీజేపీ సన్నాహక సమావేశం నిర్వహించారు. మండల కన్వీనర్ రవీందర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకుడు, వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ప్రదీప్‌రావు పాల్గొన్నారు. 2023 నవంబర్ నాటికి డిగ్రీ పూర్తిచేసిన అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు.