NZB: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెరిగిన ధరలను తగ్గించాలని, రైతు రుణమాఫీ చేయాలని, విద్యుత్ కోతలు నివారించాలని, అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు చేయాలని రాష్ట్ర పార్టీ కార్యదర్శి వి. ప్రభాకర్ డిమాండ్ చేశారు. పెన్షన్లను రూ.4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చి ఇప్పటికీ అమలు చేయలేదని పేర్కొన్నారు.
తెలంగాణ
రైతు సమస్యలపై సీపీఐ(ఎంఎల్) ధర్నా


