NDL: ఆళ్లగడ్డ అభివృద్ధే లక్ష్యంగా సిరివెళ్ల మండలం పచ్చర్లలో ‘మన ఆళ్లగడ్డ–మన బాధ్యత’ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. 40 మందికి పైగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై సానుకూలంగా స్పందించడం, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంపై ఎమ్మెల్యే చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
ఆళ్లగడ్డ అభివృద్ధిపై ఇన్‌ఫ్లుయెన్సర్ల భేటీ


