WGL: సీఈసీ గ్యానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు డీసీసీ ఆధ్వర్యంలో వరంగల్ పట్టణంలో ఇండియా కూటమి నేతలు ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర నిర్వహించారు.MLAలు నాగరాజు, ప్రకాశ్‌రెడ్డి, యశస్వినిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు అయూబ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు.
తెలంగాణ
జ్ఞానేశ్ కుమార్ విధుల నుండి తొలగించాలి


