హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్పంచ్ కుటుంబానికి మంత్రి పరామర్శ

NRPT: మాగనూర్ మండలం కొల్పూర్ సర్పంచ్ ముద్దు రాములు ఇటీవల మృతి చెందడంతో మంత్రి డా. వాకిటి శ్రీహరి బుధవారం ఆయన స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతికి సంతాపం తెలిపి, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు శివరాం రెడ్డి, ఆనంద్ గౌడ్, బాలకృష్ణ రెడ్డి, సురేష్ గుప్తా, సర్పంచ్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.