హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమ్మేటివ్ ప్రశ్నపత్రాల లీక్‌పై చర్చ?

NLG: దేవరకొండలో మంగళవారం రాత్రి సమ్మేటివ్ అసెస్మెంట్ ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయన్న ప్రచారం కలకలం రేపింది. కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ముందుగానే ప్రశ్నపత్రాలు విద్యార్థులకు చూపించి పరీక్షలు నిర్వహించారన్న ఆరోపణలు వినిపించాయి. అయితే ప్రశ్నపత్రాలు లీక్ కాలేదని MEO ఈరోజు స్పష్టం చేశారు.