NTR: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజీవ్ నగర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా 7 కుటుంబాలకు మంజూరైన రూ.3.20 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే బోండా ఉమా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సీఎం సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
CMRF చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే


