హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జ్ఞానంతోనే వికసిత్ భారత్ సాధ్యం'

​HYD: డా. బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ 27వ స్నాతకోత్సవంలో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పాల్గొని విద్యార్థులకు డిగ్రీలు, పతకాలు ప్రదానం చేశారు. సాంకేతిక ప్రపంచంలో నిరంతర నైపుణ్యాభివృద్ధి, క్రమశిక్షణ, సేవాభావంతో పాటు యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. జ్ఞానంతోనే వికసిత్ భారత్ సాధ్యమన్నారు.