MDK: మనోహరాబాద్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన చింతల వెంకటేష్ (32) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై సుభాష్‌గౌడ్ తెలిపారు. కుటుంబ సమస్యల కారణంగా గత నెల 30న ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు గుర్తించి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
చికిత్స పొందుతూ మృతి


