WNP: TPCC అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సూచనల మేరకు వనపర్తి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘ఓటు బచావో–దేశ్ బచావో’ కార్యక్రమం నిర్వహించారు. INDIA కూటమి భాగస్వామ్య పార్టీలైన CPM, CPI, MIM, BSP, SP నాయకులతో కలిసి నిరసన మార్చ్ చేపట్టారు. కాంగ్రెస్ నాయకులు రాజేంద్రప్రసాద్, కృష్ణారెడ్డి, NJ బోయజ్, చిన్నపాగ రాములు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
వనపర్తిలో ‘ఓటు బచావో–దేశ్ బచావో’


