సత్యసాయి: కదిరిలోని శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అక్టోబర్ 11 నుంచి 20 వరకు దశరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. పది రోజుల పాటు సాయంత్రం 7 గంటలకు స్వామివారు మత్స్య, కూర్మ, నృసింహ, రామ, కృష్ణ అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 20న శమీపూజ అనంతరం అశ్వవాహనంపై గ్రామోత్సవం నిర్వహిస్తారు.
ఆంధ్రప్రదేశ్
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు


