హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

46 కంపెనీలు.. భారీ ఉద్యోగ అవకాశాలు

PLD: వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో APSSDC, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. 46 ప్రముఖ కంపెనీలు పాల్గొనగా, ఎంపికైన అభ్యర్థులకు జీవీ ఆంజనేయులు ఉద్యోగ ఆఫర్ లెటర్లు అందజేశారు. ప్రతి ఏటా వినుకొండలో జాబ్ మేళా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు.