హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జగిత్యాల మెడికల్ కాలేజీలో విద్యార్థుల ఆందోళన

JGL: జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో విద్యార్థుల ఆందోళన తీవ్రతరమైంది. గత నాలుగేళ్లుగా గోదాం తరహా భవనాల్లోనే తరగతులు కొనసాగుతున్నాయని, కనీస మౌలిక వసతులు కూడా లేవని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన తరగతి గదులు, ల్యాబ్‌లు, హాస్టల్‌, మెస్‌ వసతులతో పాటు పరీక్షలు రాసేందుకు సరైన సదుపాయాలు లేవని ఆరోపించారు.